• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బర్త్‌డే రోజు ఇషాన్‌ను ఆటపట్టించిన రోహిత్

    టీమిండియా క్రికెటర్ ఇషాన్‌ కిషన్‌ బర్త్ డే సందర్బంగా BCCI ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ప్రాక్టీస్‌ చేయడం నుంచి కేక్‌ కటింగ్‌ వరకు ఇషాన్ లైఫ్‌ను వీడియోలో చూపించింది. ఈ క్రమంలోనే ఇషాన్‌ను ఆటపట్టిస్తూ తనకు ఏం గిఫ్ట్‌ ఇస్తున్నావని రోహిత్ అడిగాడు. ఇషాన్‌ ఏం సమాధానం ఇవ్వకుండా నవ్వాడు. మళ్లీ రోహితే విండీస్‌తో రెండో టెస్టులో సెంచరీ సాధించి భారత జట్టుకు బహుమతిగా ఇవ్వాలని కోరాడు. ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. A day in the life … Read more

    మైదానంలో తెల్లముఖం పెట్టిన ఇషాన్‌!

    వెస్టిండీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత వికెట్‌ కీపర్ ఇషాన్‌ కిషన్‌ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. జడేజా వేసిన 31ఓవర్‌ ఆఖరి బంతిని ఆడే క్రమంలో వెస్టిండీస్‌ బ్యాటర్‌ హోల్డర్‌ మిస్‌ అయ్యాడు. బంతిని అందుకున్న ఇషాన్‌.. హోల్డర్‌ క్రీజు దాటే వరకూ ఎదురు చూశాడు. లైన్‌ దాటగానే బెయిల్స్‌ కొట్టి స్టంపౌట్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్‌ ఓవర్‌ డెడ్ అయిందని ప్రకటించడంతో కిషన్‌ తెల్లముఖం వేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వీడియోను ట్రెండ్‌ చేస్తున్నారు. … Read more

    గిల్‌పై ఇషాన్ ఆగ్రహం.. ఎందుకంటే?

    శుభ్‌మన్ గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెంప దెబ్బలు వేసుకోమని గిల్‌ని ఆదేశించాడు. ఇషాన్ చెప్పినట్లుగానే గిల్ చేశాడు. ఇదంతా ఏం పట్టనట్లు చాహల్ చూస్తున్నాడు. అయితే, గిల్ చేసిన తప్పేం లేదు? రిహార్సల్స్‌ సరిగా చేయకపోవడమే. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, చాహల్ కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు. ఎంటీవీ పాపులర్ షో రోడీస్‌ ఆడిషన్ ప్రక్రియను రీక్రియేట్ చేశారు. దీనికి చాహల్ యాక్షన్ చెప్పగా ఇషాన్, గిల్ యాక్టింగ్ చేశారు. ఈ సందర్భంగా ఇషాన్ వేసిన గొరిల్లా … Read more

    ‘డబుల్’ బాదాక 3 మ్యాచ్‌ల్లో లేవు.. ఎందుకు’?

    డబుల్ సెంచరీ వీరులు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లు కలసి ఉన్న ఓ [వీడియో](url)ను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రోహిత్ ఇషాన్ కిషన్‌ను ఉద్దేశించి ‘‘డబుల్ సెంచరీ బాదిన తర్వాత నువ్వు 3 మ్యాచ్‌లు ఎందుకు ఆడలేదు? అని ప్రశ్నించాడు. దానికి ఇషాన్ వెంటనే స్పందించాడు. ‘‘భయ్యా నువ్వే కదా కెప్టెన్‌వి. నన్ను నువ్వే కదా జట్టులోంచి తీసేసింది.’’ అనగానే రోహిత్, గిల్ పగలబడి నవ్వుకున్నారు. 1⃣ Frame3️⃣ ODI Double … Read more

    అసలైన క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్‌

    ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనందుకు తన తండ్రి ఎంతగానో సంతోషించినట్లు ఇషాన్ కిషన్ తెలిపాడు.“ అసలైన ఆట అంటే టెస్ట్ క్రికెట్. అందులోనే సవాళ్లు ఉంటాయి. బ్యాట్స్‌మెన్‌ నైపుణ్యాలు బయటపడతాయి. నేను ఎంపిక కావటం సంతోషంగా ఉంది “ అన్నాడు. శుభమన్ గిల్‌ ఇషాన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. టీ 20, వన్డే మాదిరిగా బౌండరీతో టెస్ట్ ప్రారంభిస్తావా అని అడగ్గా.. అక్కడ పరిస్థితిని బట్టి ఆడతానని చెప్పాడు. సిక్సులు కొట్టడం కంటే జట్టును మెరుగైన స్థితిలో ఉంచడమే ప్రాధాన్యత అన్నాడు. Of maiden Test … Read more

    ధోని, పాండ్యా రచ్చ చూశారా ?

    దుబాయ్ లో ఇటీవల జరిగిన ఓ వేడుకలో ధోనీతో కలిసి సరాదాగా గడిపిన [వీడియో](url)ను క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ధోనీ, పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా తమదైన స్టెప్పులు వేశారు. వివిధ పాటలకు హుషారుగా డాన్స్ చేశారు. రాపర్ బాద్ షా కూడా వీళ్లతో జతకట్టాడు. దీనికి అదరగొట్టారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ ముగియగానే పాండ్యా, ఇషాన్ దుబాయ్ కు వెళ్లారు. View this post on Instagram A … Read more

    ధోని స్టెప్పులు అదుర్స్

    టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో సందడి చేశాడు. దుబాయ్ లో జరిగిన ఈ వేడుకలో క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యాతో కలిసి స్టెప్పులు వేశాడు. స్టైలిష్ లుక్ లో కనిపించిన మిస్టర్ కూల్…ప్రముఖ ర్యాపర్ పాటలు పాడుతుంటే అదిరిపోయే డాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన[ వీడియో](url)లను ధోని భార్య సాక్షిసింగ్ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. హార్దిక్, ఇషాన్ కిషన్ లను కివీస్ తో వన్డే సిరీస్ కు … Read more