• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ధోని, పాండ్యా రచ్చ చూశారా ?

  దుబాయ్ లో ఇటీవల జరిగిన ఓ వేడుకలో ధోనీతో కలిసి సరాదాగా గడిపిన [వీడియో](url)ను క్రికెటర్ హార్దిక్ పాండ్యా అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో ధోనీ, పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా తమదైన స్టెప్పులు వేశారు. వివిధ పాటలకు హుషారుగా డాన్స్ చేశారు. రాపర్ బాద్ షా కూడా వీళ్లతో జతకట్టాడు. దీనికి అదరగొట్టారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ ముగియగానే పాండ్యా, ఇషాన్ దుబాయ్ కు వెళ్లారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv