• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గిల్‌పై ఇషాన్ ఆగ్రహం.. ఎందుకంటే?

    శుభ్‌మన్ గిల్‌పై ఇషాన్ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెంప దెబ్బలు వేసుకోమని గిల్‌ని ఆదేశించాడు. ఇషాన్ చెప్పినట్లుగానే గిల్ చేశాడు. ఇదంతా ఏం పట్టనట్లు చాహల్ చూస్తున్నాడు. అయితే, గిల్ చేసిన తప్పేం లేదు? రిహార్సల్స్‌ సరిగా చేయకపోవడమే. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, చాహల్ కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు. ఎంటీవీ పాపులర్ షో రోడీస్‌ ఆడిషన్ ప్రక్రియను రీక్రియేట్ చేశారు. దీనికి చాహల్ యాక్షన్ చెప్పగా ఇషాన్, గిల్ యాక్టింగ్ చేశారు. ఈ సందర్భంగా ఇషాన్ వేసిన గొరిల్లా జంప్, గిల్ అమాయకత్వం ఆకట్టుకున్నాయి.

    https://www.instagram.com/reel/CoKRBCwqh32/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv