• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మైదానంలో తెల్లముఖం పెట్టిన ఇషాన్‌!

    వెస్టిండీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత వికెట్‌ కీపర్ ఇషాన్‌ కిషన్‌ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. జడేజా వేసిన 31ఓవర్‌ ఆఖరి బంతిని ఆడే క్రమంలో వెస్టిండీస్‌ బ్యాటర్‌ హోల్డర్‌ మిస్‌ అయ్యాడు. బంతిని అందుకున్న ఇషాన్‌.. హోల్డర్‌ క్రీజు దాటే వరకూ ఎదురు చూశాడు. లైన్‌ దాటగానే బెయిల్స్‌ కొట్టి స్టంపౌట్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్‌ ఓవర్‌ డెడ్ అయిందని ప్రకటించడంతో కిషన్‌ తెల్లముఖం వేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వీడియోను ట్రెండ్‌ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv