• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోని స్టెప్పులు అదుర్స్

    టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలో సందడి చేశాడు. దుబాయ్ లో జరిగిన ఈ వేడుకలో క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యాతో కలిసి స్టెప్పులు వేశాడు. స్టైలిష్ లుక్ లో కనిపించిన మిస్టర్ కూల్…ప్రముఖ ర్యాపర్ పాటలు పాడుతుంటే అదిరిపోయే డాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన[ వీడియో](url)లను ధోని భార్య సాక్షిసింగ్ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. హార్దిక్, ఇషాన్ కిషన్ లను కివీస్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. దీంతో దుబాయ్ వెళ్లారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv