టీ20లో విజృంభించిన జో రూట్
ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ విజృంభించాడు. 52 బంతుల్లోనే 84 పరుగులు చేసి విమర్శకులకు షాక్ ఇచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రూట్ చెలరేగాడు. తన శైలికి విరుద్ధంగా బ్యాటును ఝులిపించాడు. రివర్స్ స్వీప్, స్పీప్ షాట్లు ఆడుతూ సిక్సర్లు బాదుతున్నాడు. దీంతో తాను కేవలం టెస్టుకే పరిమితం కాదని, వన్డే, టీ20ల్లోనూ రాణించగల సత్తా ఉందని చాటి చెప్పాడు. ఈ మ్యాచులో రూట్‌తో పాటు కెప్టెన్ పావెల్(97) మెరుపు ఇన్నింగ్సుతో క్యాపిటల్స్ 222 పరుగులు చేసింది. … Read more