• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బలగం జ్యూక్‌ బాక్స్‌ విడుదల

    ప్రియదర్శి, కావ్య జంటగా నటించిన బలగం చిత్రం జ్యూక్‌ బాక్స్ విడుదల అయ్యింది. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కుటుంబ కథా చిత్రం కావటంతో పాటు ఎమోషన్స్‌ బాగా పండటంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. చిత్రానికి బీమ్స్‌ సిసిరోలియో అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ప్రతి పాట శ్రోతలను అలరిస్తోంది. యూట్యూబ్‌లో చాలా పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు జ్యూక్ బాక్స్ కూడా వచ్చేసింది.