కంప్లీట్ బ్లాక్‌లో కాజల్ అందాలు
టాలీవుడ్ బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో సొగసుల విందు చేసింది. స్లీవ్ లెస్ డ్రెస్‌లో థైస్ షోతో గ్లామర్ డోస్ పెంచేసింది. కైఫెక్కించే కళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లుకింగ్ గార్జియస్, సెక్సీ అవుట్ ఫిట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ NBK108తో పాటు భారతీయుడు 2 చిత్రాల్లో నటిస్తోంది.