అభిమాని చేసిన పనికి ఏడ్చేసిన తమన్నా
ఓ అభిమాని చేసిన పనికి స్టార్ హీరోయిన్ తమన్నా ఒక్కసారిగా ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ముంబై విమానాశ్రయంలో తమన్నాను ఓ మహిళా ఫ్యాన్ కలసింది. ఆమె చేతికి తమన్నా ముఖాన్ని టాటూగా వేయించుకుంది. ఇదిచూసిన తమన్నా ఆశ్చర్యపోయింది. అభిమానిని దగ్గరకు తీసుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తమన్నా తన లవర్ విజయ్ వర్మతో కలసి నటించిన ‘లస్ట్ స్టోరీస్2’ త్వరలో రిలీజ్ కానుంది. https://www.instagram.com/reel/Ct9u4Fcxw2G/?utm_source=ig_web_copy_link