• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ

  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత హిందీలో ఓ మంచి సినిమా చూశామని ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. సినిమా అన్ని విధాలుగా నచ్చిందని అంటున్నారు. అద్వైత్ చందన్ డైరెక్షన్ సూపర్ అని, ఈ సినిమాలో కామెడీ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం అమీర్ ఖాన్ కే దక్కుతుందని, కరీనా కపూర్ తో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెబుతున్నారు. ఫ్లాప్ సినిమాలతో డీలా పడిన బాలీవుడ్ … Read more

  ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్న అంశాలివే

  ఇవాళ ట్విట్టర్‌లో పలు ఆసక్తికర హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. బిహార్‌లో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్ ప్రమాణం చేశారు. బిహార్ పాలిటిక్స్‌పై #BiharPolitics ట్రెండ్ అవుతోంది. అలాగే #YogiOpposesModi పై 10వేలకు పైగా ట్వీట్లు వచ్చాయి. ఉచితాలపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకంగా ఉన్నారంటూ నెటిజన్లు వీడియోలు ట్వీట్ చేస్తున్నారు. అలాగే రేపు విడుదల కాబోతున్న ఆమిర్ ఖాన్ చిత్రం #LalSinghChaddha కూడా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

  లాల్ సింగ్ చడ్డాలో రూపను పరిచయం చేసిన చిరంజీవి

  బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన లాల్ సింగ్ చడ్డా మూవీ నుంచి హోరోయిన్ కరీనా కపూర్ పాత్రను చిరంజీవి పరిచయం చేశారు. ప్రేయసి రూపను మీకు పరిచయం చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు ఈ మూవీలో వీరి బంధం ముద్దపప్పు ఆవకాయ మాదిరిగా ఉంటుందని రాసుకొచ్చారు. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరు సమర్పకుడిగా ఉన్నారు. టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా ఈ మూవీలో కీలక పాత్ర … Read more