హ్యాపీ బర్త్ డే అనన్య నాగల్లా
తెలంగాణ హీరోయిన్ అనన్య నాగల్లా పుట్టినరోజు ఇవాళ. ఆగస్టు 1, 1996న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈమె జన్మించింది. చదువు కోసం హైదరాబాద్ వచ్చి ఇబ్రహీంపట్నంలోని రాజ మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీ టెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్న క్రమంలో షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది. ఆ క్రమంలో మల్లేశం మూవీకి ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. దీంతో ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, శాకుంతలం మూవీల్లో నటించే అవకాశం … Read more