మా అమ్మకు క్యాన్సర్: బజర్దస్త్ యాంకర్
తన తల్లికి బ్రెయిన్ క్యాన్సర్ అని జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు ఎమోషనల్ అయింది. ఓ షోలో సౌమ్య రావు మాట్లాడుతూ ‘‘గతంలో అమ్మకు తలనొప్పి రాగా ఆస్పత్రికి తీసుకెళ్లాం. పరీక్షలు చేసి బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. నెమ్మదిగా జ్ణాపకశక్తి కోల్పోయింది. చివరకు నన్ను కూడా మర్చిపోయింది. నాలుగేళ్లపాటు బెడ్‌పైనే ఉండి కన్నుమూసింది. మా అమ్మ మళ్లీ నా కడుపున పుట్టాలని ప్రార్ధిస్తున్నాను.’’ అంటూ సౌమ్య రావు కన్నీటి పర్యంతమైంది.