• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మృణాల్‌కు ఫ్యాన్ పెళ్లి ప్రపోజల్

    సోషల్ మీడియాలో ఓ నెటిజన్‌కు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో ఓ అభిమాని ‘మిమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు నావైపు నుంచి ఓకే’ అని కామెంట్ చేశాడు. మనోడి కామెంట్‌కు అంతే గడుసుగా మృణాల్ సమాధానమిచ్చింది. ‘నావైపు నుంచి ఓకే కాదుగా’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.