HBD నారా రోహిత్(జులై 25th)
నారా రోహిత్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 1984 జులై 25న చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించిన నారా రోహిత్.. చిన్నప్పటి నుంచే నాటకాలు, నటనపై ఆసక్తి పంచుకున్నాడు. బాణం మూవీతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన రోహిత్.. మొదటి మూవీతోనే హిట్ సాధించాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్న రోహిత్ మంచి కథతో మళ్ళీ … Read more