వీడియో: ఒక్క క్షణంలో తప్పిన పెను ప్రమాదం
ఓ వ్యక్తి మాములుగా రోడ్డు పక్కన ఉన్న దుకాణం వైపునకు నడుచుకుంటు వచ్చాడు. అతను నడిచి వచ్చిన కాలువ స్లాబు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆలస్యమైన కూడా స్లాబుతోపాటు కాలువతో పడేవాడు. కానీ కొంచెంలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి మరి. … Read more