• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUS vs NED: ఆసీస్ భారీ స్కోరు

    వన్డే ప్రపంచకప్ 2023 భాగంగా ఆస్ట్రేలియాతో నెదర్లాండ్స్ తలపడుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (104), స్మిత్ (71), మార్నస్ లాబుస్చాగ్నే (62), గ్లెన్ మ్యాక్స్ ‌వెల్ (106) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు.