‘తెలియకుండానే పవన్ అభిమానిగా మారాను’
తనకు తెలియకుండానే హీరో పవన్ కల్యాణ్ మూవీలకు కనెక్ట్ అయ్యానని హీరో కిరణ్ అబ్బవరం పేర్కొన్నాడు. ఖుషి సినిమా చూసిన తర్వాత పవన్‌పై మరింత అభిమానం పెరిగిందని తెలిపాడు. సినిమాల పరంగా పవన్ కల్యాణ్ గారే తనకు గొప్ప అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. పవన్ సినిమాల్లో ఓ డైలాగ్ చెప్పాలని యాంకర్ కోరగా.. ఏది పడితే అది చెప్పలేనని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ స్మైల్, డైలాగ్స్ డెలివరీ బాగుంటుందన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ప్రీ రిలీజ్ … Read more