• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిపోయిన ‘మాచర్ల ధమ్కీ’.. 30న ట్రైలర్

    యంగ్ హీరో నితిన్, బ్యూటిఫుల్ కృతిశెట్టి జంటగా M.S రాజ శేఖర్ రెడ్డి ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా ‘మాచర్ల ధమ్కీ’ అనే ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో నితిన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈనెల 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఆ గ్లింప్స్‌లో తెలిపింది.

    హీరో నితిన్‌పై అమ్మ రాజశేఖర్ ఘాటు వ్యాఖ్యలు

    దర్శకుడు, ప్రముఖ డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ హీరో నితిన్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘HiFive’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నితిన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. అతను రాలేదు. దీంతో కోపంతో అసలు నితిన్‌కు డ్యాన్సే రాదని, అతనికి డ్యాన్స్ నేర్పించింది తానని పేర్కొన్నాడు. నితిన్‌కు తాను గురువులాంటోడని, కానీ తనను తననే మర్చిపోయాడని విమర్శించాడు. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.