క్యాసెట్ రీల్‌తో టూ పీస్ బికినీ
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ ఓ వెరైటీ డ్రెస్ తయారు చేసి వార్తల్లో నిలిచింది. పాత టేప్ రికార్డ్ క్యాసెట్ రీల్‌తో ఒక ట్రెండీ డ్రెస్ తయారు చేసింది. టూ పీస్ బికినీలా తయారు చేసి ధరించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఉర్ఫీ డ్రెస్‌పై నెటిజన్లు కామెంట్ల హోరెత్తిస్తున్నారు. ‘‘టేప్ రికార్డు క్యాసెట్లు వృథాగా పడేయకండి.. ఉర్ఫీ వాటిని ఉపయోగించుకుంటుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/reel/CkKvC1fOvqJ/?utm_source=ig_web_copy_link