గాల్లోకి ఎగిరి రెప్పపాటులో పట్టేశాడు
అఫ్గనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. నమ్మశక్యం కాని రీతిలో పక్షిలా గాల్లోకి ఎగిరిమరీ బంతి అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నసీం షా బౌలింగ్‌లో అప్ఘన్ సారథి హస్మతుల్లా పుల్ షాడ్ ఆడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాబాద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సూపర్ క్యాచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ క్రికెట్ … Read more