• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘చైతూను పెళ్లాడడమే అతి పెద్ద తప్పు’

    అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోవడమే ఒక పెద్ద తప్పు అయ్యిందని స్టార్ హీరోయిన్ సమంత భావించినట్లు ఓవర్సీస్ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశారు.‘‘అక్కినేని కుటుంబీకులు సంప్రదాయాలు పాటిస్తారు. వారితో ఉండటం ఓ పంజరంలో ఉన్నట్లుగా భావించా. పొట్టి దుస్తులు ధరించవద్దు.. బోల్డ్ సినిమాలు చేయొద్దు.. ఐటెం సాంగ్స్ చేయొద్దు.. నైట్ పార్టీలకు వెళ్లవద్దు అనేవారు. నా జీవితంలో చైతూను పెళ్లి చేసుకోవడమే అతి పెద్ద తప్పు.’’ అంటూ సమంత చెప్పినట్లుగా సంధు పోస్ట్‌లు పెట్టాడు.