అంతం ఆరంభం.. విలన్లు వచ్చేశారు!
ProjectK సినిమాలో విలన్లను ‘రైడర్లు’గా పరిచయం చేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తాజాగా ఈ రైడర్లు విలయం సృష్టించడానికి వచ్చేశారు. శాన్ డియాగో ‘కామిక్ కాన్’ ఈవెంట్‌లో ప్రాజెక్ట్K చిత్ర టైటిల్, గ్లింప్స్ విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను మొదలు పెట్టింది. ముందుగా అసురులు వచ్చి విధ్వంసం సృష్టిస్తే.. వారిని అంతం చేయడానికి దేవుడొస్తాడనే కాన్సెప్ట్‌లో చిత్రబృందం ప్రమోట్ చేస్తోంది. రేపే ఈ వేడుక జరగనుంది. Now Begins the End ???#ProjectK First Glimpse on July 20 (USA) & … Read more