• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ది వారియ‌ర్’ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ట్‌..యూట్యూబ్‌లో హిట్

    రామ్, కృతిశెట్టి జంట‌గా న‌టించిన ‘ది వారియ‌ర్’ మూవీ ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన సంగ‌తి తెలిసిందే. తమిళ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప‌రిశ్ర‌మ పెద్ద‌లంద‌రినీ 25 మందికి పైగా గెస్ట్‌ల‌ను పిలిచి హ‌డావిడి చేశారు. దీంతో సినిమాపై ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. కానీ రిలీజ్ త‌ర్వాత సీన్ మారిపోయింది. ది వారియ‌ర్ మూవీ ఫ్లాప్ జాబితాలో చేరింది. మ‌రోవైపు ఆ సినిమాలోని బుల్లెట్ బండి పాట మాత్రం 100 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఇదే క్రేజ్ సినిమాకు వ‌చ్చుంటే … Read more

    మొద‌టి రోజు భారీ వ‌సూళ్లు సాధించిన ‘ది వారియ‌ర్’

    రామ్ హీరోగా న‌టించిన ‘ది వారియ‌ర్’ మూవీ నిన్న జులై 14న థియేట‌ర్ల‌లో విడుదలైంది. మొద‌టిరోజు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.7 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఇటీవ‌ల కాలంలో విడుద‌లైన సినిమాల లెక్క‌ల‌తో పోలిస్తే ఇవి మంచి గ‌ణాంకాలేన‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా వైజాగ్, గుంటూరు, తూర్పు గోదావ‌రిలో మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఇక‌ నైజాం, సీడెడ్ ఏరియాల్లో మోస్త‌రుగా రాబ‌ట్టింది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆది పినిశెట్టి విల‌న్ పాత్ర‌లో … Read more

    సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్ మూవీ

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ది వారియర్ మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి బోర్డు U/A సర్టిఫికెట్ ను జారీ చేసింది. ఈ మూవీ రన్ టైం 2 గంటల 35 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలయిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బుల్లెట్ బండి అంటూ సాగే సాంగ్ యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళంలో … Read more

    బిత్తిరిస‌త్తితో ‘ది వారియ‌ర్’ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూ

    రామ్ హీరోగా న‌టించిన ‘ది వారియ‌ర్’ సినిమా జులై 14న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. రామ్‌, కృతిశెట్టితో బిత్తిరి స‌త్తి ఇంట‌ర్వ్యూను తాజాగా రిలీజ్ చేశారు. స‌త్తి త‌న స్టైల్‌లో ప్ర‌శ్న‌ల‌డుగుతూ ఇద్ద‌రినీ న‌వ్వించాడు. ఈ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ది వారియ‌ర్‌లో ఆది పినిశెట్టి విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఇప్ప‌టికే వ‌చ్చిన బుల్లెట్ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది.

    అదిరిపోయిన రామ్ THE WARRIOR టీజర్

    రామ్ పోతినేని, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన THE WARRIOR చిత్ర టీజర్ ను ఈ రోజు మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. విలన్ గా యంగ్ యాక్టర్ ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. చిత్ర టీజర్ చాలా కొత్తగా ఉంది. రామ్ చెప్పిన డైలాగ్స్ గూస్ బమ్స్ తెప్పిస్తున్నాయి. సీనియర్ యాక్టర్ నదియ కూడా కనిపించింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళంలో కూడా జూలై 14న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

    బోయ‌పాటి-రామ్ సినిమా ప్రారంభం

    ‘అఖండ’ త‌ర్వాత ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మ‌రో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ అందులో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ విష‌యాన్ని నిన్న అధికారికంగా ప్ర‌క‌టించారు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బ‌డ్జెట్‌తో సినిమా రాబోతుంది. వాస్త‌వానికి బోయ‌పాటి అల్లు అర్జున్‌తో సినిమా చేయాల్సి ఉండ‌గా, ఆయ‌న ‘పుష్ప‌2’తో బిజీగా ఉండ‌టంతో రామ్‌తో ప‌ట్టాలెక్కించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.