• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఫ్యాన్స్‌ను చూసి ప‌రుగులు తీసిన షారుఖ్ ఖాన్‌

  హీరోల‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌టం చాలా ముఖ్యం. కానీ ఒక్కోసారి పిచ్చి అభిమానం కూడా హీరోల‌ను ఇబ్బంది పెడుతుంటుంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. లండ‌న్‌లో ఒక‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న షారూఖ్‌ను గుర్తుప‌ట్టిన కొంద‌రు ఫ్యాన్స్ ఆయ‌న వ‌ద్ద‌కు వ‌చ్చారు. అది చూసిన షారుఖ్ వారి నుంచి తప్పించుకోవ‌డానికి త‌న కారు వ‌ద్ద‌కు ప‌రిగెత్తాడు. ఈ వీడియోను సోష‌ల్‌మీడియాలో పెట్టిన కొంద‌రు షారుక్ పారిపోతున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.

  జీవితంలో టాటూ వేసుకోవ‌ద్దంటున్న‌ సామ్

  స‌మంత నిన్న ఇన్‌స్టా వేదిక‌గా ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించింది. ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. అయితే ఒక ఫ్యాన్ నేను టాటూ వేసుకోవాల‌నుకుంటాన్నాను ఐడియాలు ఏమైనా చెప్తారా అని అడిగింది. దానికి స‌మంత అస్స‌లు వ‌ద్దు టాటా అస‌లు ఎప్పుడూ ఎవ‌రూ వేసుకోకండి అంటూ స‌ల‌హాలిచ్చింది. స‌మంత ఎందుకు ఇలా చెప్పిందో తెలిసిందే. ఎందుకంటే పెళ్లి త‌ర్వాత సామ్-నాగ‌చైత‌న్య ఇద్ద‌రు చేతికి ఒకేలాంటి టాటూ వేసుకున్నారు. దాంతోపాటు న‌డుముకు పైభాగంలో సామ్.. చై అని టాటూ వేసుకుంది. కానీ ఇప్పుడు వాళ్లు విడిపోయిన … Read more

  ‘శ్రుతి హాసన్..నీ లిప్ సైజ్ ఎంత?’

  ప్రముఖ హీరోయిన్ శ్రుతి‌హాసన్ ఓ అభిమాని నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదుర్కొంది. ఇటీవలే ఆమె ఇన్‌స్టా లైవ్‌‌లో ఫ్యాన్స్‌తో Q&A సెషన్ నిర్వహించగా ఒకతను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ‘శ్రుతి హాసన్ మీ లిప్ సైజ్ ఎంత’ అని ప్రశ్నించగా.. ‘లిప్ సైజ్ కూడ ఉంటుందా’ అంటూ ఈ భామ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పింది. శ్రుతిహాసన్ వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ మూవీలో యాక్ట్ చేస్తుంది. అలాగే బాలయ్య 107 మూవీ, చిరంజీవి 154వ చిత్రంలో కూడ … Read more

  బ‌న్నీకి రోల్ రైడా ట్రిబ్యూట్ సాంగ్

  నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు. దీంతో ఆయ‌న‌ అభిమానులు పండగ రోజు చేసుకుంటున్నారు. సాధార‌ణంగా హీరోల పుట్టిన రోజు నాడు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వ‌హిస్తుంటారు. అయితే, తాజాగా బ‌న్నీ బర్త్ డే సందర్భంగా ర్యాప‌ర్ రోల్ రైడా తనదైన శైలిలో ‘ఇది సర్ నా బ్రాండ్’ అంటూ ఓ పాట రాసి, పాడి, దానిని వీడియోగా చిత్రీకరించాడు. కొరియోగ్రాఫ‌ర్‌‌‌‌‌‌‌గా శివ మాస్టర్ వ్య‌వ‌హ‌రించారు. రాకేశ్ పెండ్యాల సినిమాటోగ్రఫీ అందించిన ఈ పాట బన్నీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

  బెల్‌గ్రేడ్‌లో ఫ్రెండ్స్‌తో క‌లిసి అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో 40 వ పుట్టిన‌రోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే అక్క‌డికి అల్లు అర్జున్, భార్య స్నేహారెడ్డితో పాటు త‌నకు క్లోజ్ ఫ్రెండ్ 50 మందిని తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తుంది. పార్టీలో బ‌న్నీ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ 100 రోజుల ముందు నుంచే ఆయ‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ను ప్రారంభించారు. అన్న‌దానం, వృద్ధాశ్రమాలు, అనాధాశ్ర‌మ‌లకు అవ‌స‌ర‌మైన స‌హ‌కారం చేస్తున్నారు. దీంతో పాటు మొక్క‌ల‌ను నాటి అభిమానాన్ని చాటుకున్నారు.

  ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ నోట్

  అల్లు అర్జున్ నిన్న 40వ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు బెస్ట్ విషెస్ అందించిన ఆత్మీయుల‌తో పాటు ఫ్యాన్స్ కోసం ఒక ఎమోష‌న‌ల్ నోట్ రాశాడు. మీ అంద‌రి ఆశీర్వాదంతోనే ఇక్క‌డ ఉన్నాను. నా జీవితంలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు . నా జీవితంలో ఎదురైన‌ ప్రతి అనుభవంపై ఎనలేని కృతజ్ఞతలు ఉన్నాయి. ఈ అందమైన జీవితంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

  బ‌న్నీకి చిరు బ‌ర్త్ డే విషెస్.. ట్వీట్ వైర‌ల్

  ఏప్రిల్ 8 న పుట్టిన రోజు జ‌రుపుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. ప‌లువ‌రు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు విషెస్ చెప్పారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మేన‌మామ, మెగాస్టార్ చిరంజీవి కూడా బ‌న్నీకి బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్‌డే బన్నీ.. మీ కృషి , ఏకాగ్రత మీకు విజయాన్ని అందిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. అయితే, చిరు చేసిన ఈ ట్వీట్ పై మెగా అభిమానులు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 50వేల మంది ఈ ట్వీట్ … Read more