ATMల నుంచి 4 సార్లు మనీ డ్రా.. రూ.173 కట్ పై క్లారిటీ
ఇటీవల ATMల నుంచి 4 సార్ల కంటే ఎక్కువగా మనీ విత్ డ్రా చేస్తే రూ.173 కట్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఈ వార్త ఫేక్ అంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) స్పష్టం చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెల 5 లావాదేవీలు ఏటీఎంల ద్వారా ఉచితంగా చేసుకోవచ్చని వెల్లడించింది. ఆ తర్వాత ఒక్కో ట్రాన్స్క్షన్ కు గరిష్టంగా రూ.21 కట్ అవుతాయని తెలిపింది. మరోవైపు ఇలాంటి అనుమానం ఉన్న వార్తలను … Read more