• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు సౌతాఫ్రికాతో నెదర్లాండ్ ఢీ

    వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు సౌతాఫ్రికాతో నెదర్లాండ్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఊపు మీదున్న దక్షిణాఫ్రికా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఇంతవరకు టోర్నీలో విజయం నమోదు చేయని నెదర్లాండ్ సౌతాఫ్రికాకు షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఈ ఉదయం కొద్దిసేపు వర్షం కురిసింది. ఆకాశం అయితే మేఘావృతమై ఉంది.