LAVANYA TRIPATHI: అందరి సెర్చ్ దానిపైనే?
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరి కొన్ని రోజుల్లో మెగా ఫ్యామిలీ ఇంట అడుగు పెట్టనుంది. హీరో వరుణ్ తేజ్‌ను ఆమె వివాహం చేసుకోనుంది. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి కులం ఏంటని అందరూ తెగ వెతికేస్తున్నారు. గూగుల్ సెర్చ్ చేసి మరీ ఆమె క్యాస్ట్ తెలుసుకుంటున్నారు. కాగా లావణ్య డెహ్రాడూన్‌లో జన్మించింది. ఆమె యూపీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి లాయర్, తల్లి రిటైర్డ్ టీచర్. లావణ్యకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.