నివేదా అంటే ఇష్టమన్న డైరెక్టర్ అనుదీప్ కేవీ
హీరోయిన్ రెజీనా తనకు ఫ్రెండ్ అని, నివేదా థామస్ అంటే తనకు ఇష్టమని యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ అన్నాడు. శానికిడాకిని ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పేర్కొన్నాడు. మరోవైపు తన జీవితంలో శానికిడాకినిల గురించి అడగొద్దని వెల్లడించాడు. ఇక శాకిని డైరెక్టర్ నందినిరెడ్డి అని, డాకిని మీరెనని యాంకరుతో సరదాగా అనుదీప్ చమత్కరించాడు. సెప్టెంబర్ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తప్పకుండా అందరూ చూడాలని అనుదీప్ అభిమానులను కోరాడు. హీరోయిన్లు రెజీనా, నివేదాకు మరో హిట్టు రావాలని కేవీ ఆకాంక్షించారు. ఫన్నీగా … Read more