రామ్చరణ్ RC15 రిలీజ్ డేట్ ఫిక్స్
రామ్చరణ్ నటిస్తున్న RC15 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనున్నట్లు తెలిసింది. RC15 ఫస్ట్ లుక్ను రామ్ చరణ బర్త్డే సందర్బంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించ లేదు. రామ్చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.