శివాత్మిక రాజశేఖర్ ఎద అందాల హోయలు
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ మరోసారి సోషల్ మీడియాలో రచ్చచేసింది. పసందైన అందాల ఆరబోతతో కనుల విందు చేసింది. సింగిల్ పీస్ జాకెట్, బ్లాక్ శారీలో హాట్ హాట్‌గా కనిపించింది. నడుము ఒంపుల వయ్యారాలతో గిలిగింతలు పెడుతోంది. లూజ్ హెయిర్‌లో మరింత అందంగా మెరిసింది. ఎంద అందాల ఆరబోతతో గ్లామర్ డోస్‌కు హద్దులు చెరిపేసింది. ప్రస్తుతం ఈ హాట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రంగమార్తాండ విజయంతో శివాత్మిక మంచి జోష్‌లో ఉంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. Courtesy Instagram: shivathmika … Read more