‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ
విశాల్, ఎస్‌జే సూర్య కాంబోలో వచ్చిన సినిమా మార్క్ ఆంటోని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షుకలు తమ అభిప్రాయలను ట్వీట్ చేస్తున్నారు. సినిమాలో ఎస్‌జే సూర్య కామెడీ టైమింగ్ అదిరింది. విశాల్ యాక్షన్ పార్ట్‌లో అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండాఫ్ సీన్లు ఆకట్టుకుంటాయి. రూ.100 కోట్లు కొల్లగొడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూర్తి రివ్యూ మరికాసేపట్లో #MarkAntony review First half interesting ?Second half verithanam ?Screenplay?Music?Vishal ?SJ.Suryah … Read more