టెలివిజన్‌లోకి రాబోతున్న ‘బ్రో’
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 15 సా. 6:00 గంటలకి జీ తెలుగులో ప్రసారం కానుంది. జులై 28న విడుదలైన బ్రో చిత్రం థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ కీలక పాత్రలు పోషించారు. థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. కాగా, బుల్లితెరపై ఈ సినిమా ఏ మేర ఆదరణ సంపాదిస్తుందో చూడాలి.