ఈ వారం(Sep16) థియేటర్, OTTలో వస్తున్న తెలుగు సినిమాలు
బాక్సాఫీస్ వద్ద మళ్లీ సినిమాల సందడి వచ్చేసింది. ఈ వారం థియేటర్లతోపాటు ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్నాయి. సెప్టెంబర్ 16న ఏకంగా ఎనిమిది మూవీలు థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే చిత్రాలు, నటీనటుల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి – 16 సెప్టెంబర్ సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా యాక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ సినిమా … Read more