• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ది వారియ‌ర్’ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ట్‌..యూట్యూబ్‌లో హిట్

    రామ్, కృతిశెట్టి జంట‌గా న‌టించిన ‘ది వారియ‌ర్’ మూవీ ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన సంగ‌తి తెలిసిందే. తమిళ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప‌రిశ్ర‌మ పెద్ద‌లంద‌రినీ 25 మందికి పైగా గెస్ట్‌ల‌ను పిలిచి హ‌డావిడి చేశారు. దీంతో సినిమాపై ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. కానీ రిలీజ్ త‌ర్వాత సీన్ మారిపోయింది. ది వారియ‌ర్ మూవీ ఫ్లాప్ జాబితాలో చేరింది. మ‌రోవైపు ఆ సినిమాలోని బుల్లెట్ బండి పాట మాత్రం 100 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఇదే క్రేజ్ సినిమాకు వ‌చ్చుంటే … Read more

    కొన‌సాగుతున్న బుల్లెట్ సాంగ్ క్రేజ్.. 100M వ్యూస్‌, 1M లైక్స్‌

    రామ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ‘ది వారియ‌ర్’ సినిమాలో ‘బుల్లెట్ సాంగ్’ క్రేజ్ ఇంకా కొన‌సాగుతుంది. తెలుగులో ఈ పాట‌కు 100 మిలియ‌న్ వ్యూస్‌, 1 మిలియ‌న్ లైక్స్‌తో దూసుకెళ్తుంది. బుల్లెట్ సాంగ్‌ను త‌మిళ హీరో శింబు పాడ‌గా, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ముఖ్యంగా శేఖ‌ర్ మాస్ట‌ర్‌ కొరియోగ్ర‌ఫీ అంద‌రికీ న‌చ్చింది. రామ్, కృతి శెట్టి స్టెప్స్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. సోష్‌మీడియాలో బుల్లెట్ సాంగ్ స్టెప్స్ వేస్తూ రీల్స్ చేస్తున్నారు. సినిమా ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఈ పాట‌కు మాత్రం … Read more