• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొన‌సాగుతున్న బుల్లెట్ సాంగ్ క్రేజ్.. 100M వ్యూస్‌, 1M లైక్స్‌

    రామ్, కృతి శెట్టి జంట‌గా న‌టించిన ‘ది వారియ‌ర్’ సినిమాలో ‘బుల్లెట్ సాంగ్’ క్రేజ్ ఇంకా కొన‌సాగుతుంది. తెలుగులో ఈ పాట‌కు 100 మిలియ‌న్ వ్యూస్‌, 1 మిలియ‌న్ లైక్స్‌తో దూసుకెళ్తుంది. బుల్లెట్ సాంగ్‌ను త‌మిళ హీరో శింబు పాడ‌గా, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ముఖ్యంగా శేఖ‌ర్ మాస్ట‌ర్‌ కొరియోగ్ర‌ఫీ అంద‌రికీ న‌చ్చింది. రామ్, కృతి శెట్టి స్టెప్స్‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. సోష్‌మీడియాలో బుల్లెట్ సాంగ్ స్టెప్స్ వేస్తూ రీల్స్ చేస్తున్నారు. సినిమా ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఈ పాట‌కు మాత్రం మంచి స్పంద‌న ల‌భించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv