ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ట్విట్టర్ రివ్యూ
శర్వానంద్- రష్మిక మంధాన జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్‌లో రిలీజ్ అయ్యాయి. దీంతో మూవీ వీక్షించిన తెలుగు ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. చిరు పాత్రలో నటించిన శర్వానంద్ వయసు మీద పడుతుండటంతో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. కాని కుటుంబ సభ్యుల అతిప్రేమ కారణంగా ఏ పెళ్లిసెట్ కాకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఆధ్య(రష్మిక మంధాన)తో చిరుకు పరిచయం ఏర్పడుతుంది. … Read more