రూ. 2 లక్షల లోపు అదిరిపోయే బైక్లు ఇవే…
బజాజ్ పల్సర్ 150- రూ.1.30 లక్షలు భారతదేశంలో సరసమైన ధరలో వస్తున్న బైక్ పల్సర్. ఇది 149.5 సీసీ ఇంజిన్. 14పీఎస్ హార్స పవర్, 13.25 టార్క్ కలిగి ఉంటుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. యమహ FZ-V3- రూ. 1.35 లక్షలు భారత్ లోని స్ట్రీట్ బైక్ లలో ఇది పాపులర్. 149 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించారు. దీని హార్స్ పవర్ 12.4PS, టార్క్ 13.3NPMగా ఉంది. టెలిస్కోపిక్ ఫోర్క్, మోనో షాక్స్ బండి వేడి కాకుండా ఉంచుతాయి. … Read more