స్టిక్ పట్టుకొని నడిచిన నిత్యా మీనన్.. ఆమెకు ఏమైంది?
నిత్యామీనన్ ప్రస్తుతం ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఆరు విభిన్న కథల సమ్మేళనంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇది జులై 8న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే నిన్న దీని ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అక్కడికి నిత్యామీనన్ స్టిక్ పట్టుకొని ఇద్దరి సాయంతో స్టేజీపైకి వచ్చింది. దీంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ అందరూ కంగారుపడ్డారు. అయితే ఇటీవల తాను ఇంట్లో మెట్లపై నుంచి జారీ కిందపడి కాలుకి దెబ్బతాకిందని చెప్పింది. గాయం అయినప్పటికీ ప్రమోషన్స్ కోసం … Read more