విశ్వక్సేన్ ‘ధమ్కీ’ ఇప్పట్లో లేనట్లే?
మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ధమ్కీ’ ఈ నెల 17న విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా ‘ధమ్కీ’ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు ఉండటంతో ఈ మూవీని పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా రిలీజ్పై సందిగ్ధత నెలకొంది. కాగా ఈ మూవీలో విశ్వక్సేన్ సరసన నివేధా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు … Read more