• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బరువు తగ్గడానికి ఈ పండ్లు తినండి

  చలికాలంలో సాధారణంగానే శారీరక శ్రమ తగ్గుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలున్నాయి. అయితే, ఈ పండ్లు తీసుకుంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ, పైనాపిల్, జామ, నారింజ, అత్తిపళ్లు, యాపిల్ వంటి ఫలాలను తీసుకోవడం ద్వారా అధిక బరువు బారి నుంచి తప్పించుకోవచ్చట. రోజు వారీ డైట్‌లో వీటిని చేర్చుకుంటే ఫలితాలను చూడగలరని చెబుతున్నారు. శరీరాన్ని సమతా స్థితిలో ఉంచి.. మానసికంగానూ ఈ పండ్లు ఉల్లాసాన్ని కలిగిస్తాయని అంటున్నారు. అయితే, ఏ మోతాదులో తీసుకోవాలో సంబంధిత … Read more

  ఒక్క సంఘటన, సగం బరువు తగ్గిందట

  అమెరికాకు చెందిన ఓ మహిళ తన జీవితంలో జరిగిన సంఘటనతో ఏకంగా 50 కిలోలకుపైగా బరువు తగ్గింది. దీనికి కారణం చెబుతూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. కుటుంబ సభ్యులతో కలిసి స్లయిడ్ కు వెళ్లానని.. అక్కడ జారేందుకు బాలుడు బయపడటంతో తాను వెళ్లేందుకు సిద్ధమయ్యానని చెప్పింది. కొద్ది దూరం వెళ్లాక ముందుకు కదల్లేకపోవటంతో భర్త తనని లేపాల్సి వచ్చిందని వెల్లడించింది.దీంతో బరువు దిగాలనే నిశ్చయంతో రోజుకు ఏకంగా 3000 క్యాలరీలు తగ్గినట్లు వెల్లడించింది.

  13 కిలోల బరువు తగ్గిన ఎలన్ మస్క్

  స్వతాహాగా భోజన ప్రియుడైన ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ తాజాగా ఉపవాసం చేస్తున్నాడు. దీంతో దాదాపు 13 కిలోల బరువు తగ్గాడు. ఉపవాసంతో పాటు, మితాహారం, డయాబెటిక్ మందులు తీసుకోవడం వల్ల ఎక్కువ బరువు తగ్గినట్లు ఒక ట్విటర్ యూజర్ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. కాగా ఇంతకుముందు కూడా మస్క్ ఫిట్‌నెస్ అంశంపై చర్చించాడు. జీరో పాస్టింగ్ యాప్ వల్లే తాను బరువు తగ్గినట్లు చెప్పాడు. ఆ యాప్ వల్లే ఆరోగ్యకరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.

  తగ్గిన తిరుమల లడ్డూ బరువు?

  తిరుమల శ్రీవారి లడ్డూ బరువు తగ్గినట్లు ఓ భక్తుడు ఆరోపించాడు. సునీల్ కుమార్ అనే భక్తుడు దర్శనం అనంతరం ప్రోక్తం లడ్డూలు కొనుగోలు చేశాడు. లడ్డూ బరువు తగ్గినట్టు అనుమానం కలగటంతో.. వెయింగ్ మిషన్‌లో వేసి చూడగా అనుమానం నిజమైంది. ఆ లడ్డూ కనీసం 100 గ్రాములు కూడా తూగలేదు. సాధారణంగా శ్రీవారి లడ్డూ 160 నుంచి 180 గ్రాములు ఉంటుంది. ఈ విషయం టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై టీటీడీ స్పందిస్తూ వెయింగ్ మిషన్‌లో తప్పిదం వల్ల లడ్డూ బరువు తగ్గిందని … Read more

  బరువు తగ్గి నిధులు తెచ్చిన ఎంపీ

  తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ఎంపీ 8 నెలల్లోనే దాదాపు 32 కేజీల బరువు తగ్గారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా బరువు తగ్గి కేంద్ర నిధులు దక్కించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉజ్జయినీలో పర్యటించారు. ఆ సమయంలో లావుగా ఉన్న అనిల్‌ను చూసి బరువు తగ్గాలని గడ్కరీ సూచించారు. ఒక్క కేజీ తగ్గితే రూ.వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పారు. అప్పటినుంచి సైక్లింగ్, వర్కౌట్లు,స్విమ్మింగ్ చేసి 32 కిలోలు తగ్గారు. అందుకు తగ్గట్లే రూ.2,300 కోట్ల … Read more

  వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పిన ఎలాన్ మ‌స్క్

  ఎలాన్ మ‌స్క్ ఆరోగ్య‌క‌ర‌మైన డైట్ ఫాలో అవుతూ ఈమ‌ధ్యకాలంలో 10 కేజీలు బ‌రువు త‌గ్గాడ‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ ప‌ద్ద‌తిలో స‌మ‌యం ప్ర‌కారం ఉప‌వాసం ఉండ‌టంతో బ‌రువు త‌గ్గిన‌ట్లు వెల్ల‌డించాడు. ఎలాన్ మ‌స్క్ బోజ‌న ప్రియుడు. ఇంట‌ర్వ్యూల్లో చాలాసార్లు ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. కానీ అలా తిన‌డం కార‌ణంగా బ‌రువు పెర‌గ‌డంతో ఇటీవ‌ల మ‌స్క్ తండ్రి బ‌రువు త‌గ్గాల‌ని స‌ల‌హా ఇచ్చాడు. దీనికోసం డైట్ పిల్స్ వేసుకోవాల‌ని ఒక టాక్ షోలో ఓపెన్‌గా సూచించాడు. కానీ … Read more

  రోజూ ఇవి తింటే ఇట్టే బరువు తగ్గుతారు

  ప్రస్తుత కాలంలో మనం తినే ఆహరం విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు. జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటుండడంతో అధిక బరువు పెరగడం, ఊబకాయం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో బరువును ఎలా తగ్గించుకోవాలని, డైట్‌లు జిమ్‌లు అంటూ పడరాని పాట్లు పడుతుంటారు. అలాంటి వాళ్ళు వ్యాయామంతో పాటు సరైన ఆహారం తీసుకోవాలి. రోజు వారి ఆహారంలో ఆకుకూరలను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పాలకూర తింటే, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. దీంతో పాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. దీంతో పాటు శెనగలు తీసుకుంటే … Read more

  అలనాటి నటి కుష్బు ఎలా మారిపోయిందో చూడండి…

  కుష్బు… నేటి తరం వారికి తెలిసిన తెలియకపోయినా 90వ దశకం వారికి కుష్బు పక్కాగా తెలుసు. ఆమె అందం, అభినయానికి అప్పటి వారు ఫిదా అయిపోయారు. కుష్బుకు కొంత మంది ఫ్యాన్స్ గుడి కట్టారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమెను వారు ఎలా ఆరాధించారో. హీరోయిన్ గా కొనసాగిన రోజుల్లో కూడా కుష్బు బొద్దుగానే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం కుష్బు బాగా సన్నబడిపోయింది. ఎవరూ నమ్మలేని విధంగా బరువు తగ్గింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 కేజీల బరువు తగ్గి అందర్నీ … Read more