ఈఫిల్ టవర్‌ను పెళ్లాడిన మహిళకు ఇప్పుడు కంచెపై ఇష్టం పెరిగిందట
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఎరికా అనే వ్యక్తి 15 ఏళ్ల క్రితం ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌ను పెళ్లి చేసుకుంది. బందుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లిచేసుకున్న ఆమె పేరును కూడా చట్టబద్ధంగా ఎరికా లా టూర్ ఈఫిల్గా మార్చుకుంది. అయితే తాజాగా ఆమెకు ఈఫిల్ టవర్‌పై ఇష్టం తగ్గిపోయిందట. ఇప్పుడు ఒక ఫెన్స్(కంచె)ను ప్రేమిస్తున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. 50 ఏళ్ల ఆ మహిళ ఇప్పుడు ఆ కంచెపై ఇష్టం పెంచుకొని దాని గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని వెల్లడించింది. దీంతో ఆమె … Read more