• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Releases: ఓటీటీలోకి వచ్చేసిన మంగళవారం.. ఈ ఏడాది చివర్లో 25 సినిమాలకుపైగా స్ట్రీమింగ్!

    గతవారం సలార్ విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండగా.. ఆ సినిమాకు పోటీగా ఈవారం పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. చాలావరకు తమ సినిమాలను కొత్త ఏడాది జనవరిలో రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో డిసెంబర్ ఇయర్ ఎండింగ్‌లో దాదాపు 25కు పైగా చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం.

    థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు

    డెవిల్

    నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సిక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. డెవిల్ సినిమాను అభిషేక్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. 

    ధృవ నక్షత్రం

    తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా డిసెంబర్ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగ్రవాదులను ఏరిపారేసే ఆర్మి అధికారిగా విక్రమ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ సరసన ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్‌ మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు.

    ఈవారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు

    మంగళవారం

    వారం రోజులుగా ఓటీటీ రిలీజ్‌పై దాగుడు మూతలు ఆడుతున్న మంగళవారం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. విడుదలకు ముందు భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్‌లో హర్రర్ చిత్రంగా మంగళవారం తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇంకెందుకు ఆలస్యం.. మంచి హర్రర్ థ్రిల్లర్ చిత్రం చూసి ఎంజాయ్ చేయండి. 

    అన్నపూరాణి

    లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించిన రిసెంట్ చిత్రం ‘అన్నపూరాణి’ డిసెంబర్ 29 నుంటి ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నికిలేష్ కృష్ణ  డెరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తమిళంలో మాత్రమే విడుదలైంది. కానీ OTTలో తెలుగు, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

    మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    https://telugu.yousay.tv/tfidb/ott

    TitleCategoryLanguagePlatformRelease Date
    MangalavaaramMovieTeluguDisney Plus HotstarDec 26
    12th FailMovieTelugu/HindiDisney Plus HotstarDec 29
    Katatan Si BoyMovieIndonesianAmazon PrimeDec 27
    Tiger 3MovieHindiAmazon PrimeDec 31
    Ricky Gervais: Armageddon Standup Comedy ShowEnglishNetflixDec 25
    Snag MovieEnglishNetflixDec 25
    Ko Gaye Hum Kaha MovieHindiNetflixDec 26
    Thank You I’m Sorry MovieSwedishNetflixDec 26
    Hell Camp: Teen Night Mare MovieEnglishNetflixDec 27
    A Very Good GirlMovieTagalogNetflixDec 27
    Miss SampoMovieMandarinNetflixDec 28
    Little DixieMovieEnglishNetflixDec 28
    Pokemon Concierge Web SeriesJapaneseNetflixDec 28
    AnnapooraniMovieTelugu Dubbed NetflixDec 29
    Shastri Virudh Shastri MovieHindiNetflixDec 29
    Three of UsMovieHindiNetflixDec 29
    Bad LandsMovieJapaneseNetflixDec 29
    Berlin MovieSpanishNetflixDec 29
    Dangerous Game: The Legacy MurdersMovieEnglishNetflixDec 31
    The AbandonedMovieMandarinNetflixDec 31
    Dono MovieHindiZee5Dec 29
    Once Upon Two TimesMovieHindiZee5Dec 29
    Safed MovieHindiZee5Dec 29
    Trolls and TogetherMovieEnglishBook My ShowDec 29
    The CurseWeb SeriesEnglishLion’s Gate PlayDec 29
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv