• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL: యువకులపై దూసుకెళ్లిన కారు

    యూపీలోని ఘజియాబాద్‌లో ఓ కాలేజీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ కారణంగా యువకులు రోడ్డుపై తలపడుతున్నారు. అంతలోనే ఓ కారు ఓ వేగంగా ఆ విద్యార్థులపై నుంచిదూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఆ యువకులకు గాయాలైనా గొడవ ఆపలేదు. పోలీసులు ఈ విషయంలో కలుగజేసుకొని గొడవను సద్దుమణిగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన [వీడియో](url) వైరల్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv