• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైరల్ వీడియో: ఇలా కూడా బైక్ దిగుతారా !

    సోషల్ మీడియాలో తరచూ ఎదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో బైక్‌పై నుంచి ఓ వ్యక్తి, ఓ చిన్న పిల్లాడు వింతగా కిందికి దిగుతారు. ఆ వ్యక్తి బైక్‌పై నుంచి కిందికి దిగుతుండగా.. ఆ పిల్లోడు అతని కాలు పట్టుకుంటాడు. దీంతో ఇద్దరూ ఒకేసారి కిందికి దిగి వెళ్ళిపోతారు. వింతగా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్ తెగ లైక్స్ అండ్ షేర్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    https://twitter.com/videosvecagando/status/1550866988196585475?s=20&t=7ptEqvWyuFzhU2S27YBxaQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv