లాగిపెట్టి ఒక్కటి పీకిన పోలీస్
[VIDEO:](url)ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఎన్ని చూసిన కొందరు నిర్లక్ష్య ధోరణి వీడరు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటకూడదని… అప్రమత్తంగా ఉండాలని చెప్పినా పెడచివిన పెట్టేవారే ఎక్కువ. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి రైలు వస్తున్నా పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అతడిని రైల్వే పోలీసు లాగి ప్రాణాలు కాపాడాడు. ఈ క్రమంలో ఒక్కటి లాగిపెట్టి పీకాడు. అలాంటి వాళ్లకు కొట్టి బుద్ధి చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Sometimes you deserve help … Read more