• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాగిపెట్టి ఒక్కటి పీకిన పోలీస్‌

    [VIDEO:](url)ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఎన్ని చూసిన కొందరు నిర్లక్ష్య ధోరణి వీడరు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటకూడదని… అప్రమత్తంగా ఉండాలని చెప్పినా పెడచివిన పెట్టేవారే ఎక్కువ. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఓ వ్యక్తి రైలు వస్తున్నా పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అతడిని రైల్వే పోలీసు లాగి ప్రాణాలు కాపాడాడు. ఈ క్రమంలో ఒక్కటి లాగిపెట్టి పీకాడు. అలాంటి వాళ్లకు కొట్టి బుద్ధి చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv