• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జై షాను మందలించిన అమిత్ షా.. వీడియో వైరల్

    కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తన కుటుంబంతో కలిసి దుర్గా పూజలో పాల్గొన్నారు. ఈ పూజ జరుగుతున్న సమయంలో బీసీసీఐ సెక్రటరీ, అమిత్ షా కొడుకు జై షా పరధ్యానంగా ఉండడంతో అతని పక్కనే ఉన్న అమిత్ షా.. ‘ఇక్కడ ద్రుష్టి పెట్టు’ అని గట్టిగా మందలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. ‘డాడ్ విల్ బి డాడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Watch On Instagram గుర్తుపై క్లిక్ చేసి ఆ వీడియోను చూడొచ్చు.

    https://www.instagram.com/reel/CjF_8Opod4q/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv