• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాహనాలంటే ఇంత పిచ్చేంటి ధోని భయ్యా?

    భారత మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి వాహనాలంటే ఎంతో ఇష్టమో మనకు తెలిసిందే. రాంచీలోని తన సొంత ఇంట్లో కార్లు, బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నాడు. గ్యారేజీ మొత్తం వివిధ రకాల బైకులు, కార్లతో నిండిపోయింది. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు ధోని గ్యారేజ్‌లో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, ఇంత పిచ్చి ఏంటి ధోని భయ్యా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv