• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూసే రిఫరల్ స్కీమ్

    ఈ స్కీమ్ ఎప్పటి వరకు వర్తిస్తుంది: జూన్ 30, 2022

    యూసే యాప్ మీరు ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించే సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఈ యాప్‌ని మీ ఫ్రెండ్స్ లేదా ఇతరులకు రిఫర్ చేయడమే.(మీరు యాప్‌ని ఫ్రెండ్స్ లేదా ఇతరులకు రిఫర్ చేసిన ప్రతిసారి 10 పాయింట్లు పొందుతారు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రూపాయితో సమానం. ఈ మొత్తం పాయింట్లను మీరు నగదుగా మార్చుకోవాలంటే కనీసం 100 పాయింట్లు పొందవలసి ఉంటుంది). మీరు ఎలాంటి పరిమితులు లేకుండా ఎంతమందికైనా యాప్‌ని రిఫర్ చేసి డబ్బులు పొందొచ్చు.

    • మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవడంతోనే డిఫాల్ట్‌గా 10 పాయింట్లు మీ అకౌంట్‌కి యాడ్ అవుతాయి. మీరు యాప్‌ని రిఫల్ కోడ్ లేదా లింక్ లేదా నేరుగా ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకున్నా మీకు ఈ పాయింట్లు జమ అవుతాయి. ఈ మొత్తాన్ని నగదుగా మార్చుకోవాలంటే మాత్రం కచ్చితంగా 100 పాయింట్లు మీ ఖాతాలో ఉండాలి.
    • ఈ రిఫరల్ కార్యక్రమం రెండు లెవల్స్‌లో ఉంటుంది. ఒకటి డైరెక్ట్ ఇన్‌స్టాల్ పాయింట్స్.. రెండోది ఇన్‌డైరెక్ట్ ఇన్‌స్టాల్ పాయింట్స్.

    రిఫరల్ పాయింట్స్ లేదా మనీ ఎలా పొందాలి?

    1.డైరెక్ట్ ఇన్‌స్టాల్ పాయింట్స్

    ఈ పద్ధతిలో డైరెక్ట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయితే యూజర్ 10 పాయింట్లు పొందుతాడు.

    ఉదాహరణ:

    రిఫరెన్స్ లెవల్గెలుచుకున్న పాయింట్లురివార్డు టైప్
    సాయిని రాము రిఫర్ చేశాడురాము 10 పాయింట్లు పొందుతాడుడైరెక్ట్ ఇన్‌స్టాల్

    2. ఇన్‌డైరెక్ట్ ఇన్‌స్టాల్ పాయింట్స్

    ఈ పద్ధతిలో మీరు సులభంగా ఎక్కువ పాయింట్లు గెలుచుకునే వెసులుబాటును యూసే యాప్ అందిస్తుంది. మీరు రిఫర్ చేసిన వ్యక్తి ద్వారానే కాకుండా.. రిఫర్ చేసిన వ్యక్తి మరొక వ్యక్తిని రిఫర్ చేసినా కూడ మీరు పాయింట్లు పొందొచ్చు. మీరు పాయింట్లు పొందే విధానం ఇలా ఉంటుంది..

    రిఫరెన్స్ లెవల్గెలుచుకున్న పాయింట్లురివార్డు టైప్
    రామ్‌ని రాజు రిఫర్ చేశాడురాజు 10 పాయింట్లు పొందుతాడుడైరెక్ట్ ఇన్‌స్టాలేషన్(రాజు)
    రామ్ సాయిని రిఫర్ చేశాడురామ్ 9, రాజు 1 పాయింట్ పొందుతారు.డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్(రామ్)ఇన్‌డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్(రాజు)
    చరణ్‌ని సాయి రిఫర్ చేశాడుసాయి 7, రామ్ 2, రాజు 1 పాయింట్ పొందుతారు.డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్(సాయి)ఇన్‌డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్(రామ్, రాజు)
    నిషాని చరణ్ రిఫర్ చేశాడు(నాలుగో లెవల్‌లో ఎలాంటి పాయింట్లు కేటాయించబడవు)చరణ్ 7, సాయి 2, రామ్ 1, రాజు 0 పాయింట్లు పొందుతారు.డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్(చరణ్)ఇన్‌డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్(సాయి, రామ్, రాజు)

    రిఫర్ చేసే మార్గాలు

    1) ఫ్రెండ్‌ని ఇన్వైట్ చేయడం

    • మీరు సెట్టింగ్ పేజీలోకి వెళ్లి మీ ఫ్రెండ్‌ని లేదా ఇతరులను రిఫర్ చేయోచ్చు. ఇన్వైట్ ఏ ఫ్రెండ్ అనే ఐకాన్‌పై క్లిక్ చేయండి. లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయోచ్చు. లేదా రిఫరల్ కోడ్ లింక్‌ని ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయోచ్చు.
    • మీరు షేర్ చేసిన లింక్ ఆధారంగా మీ ఫ్రెండ్ లేదా ఇతరులు యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయితే మీ ఖాతాలో 10 రివార్డు పాయింట్లు జమ అవుతాయి.

    2) ఏదైనా ఒక న్యూస్ ఆర్టికల్ లేదా వీడియోను షేర్ చేయడం

    • యూసే యాప్‌లో షేర్ చేసిన పోస్టు లేదా న్యూస్ ఆర్టికల్ లేదా వీడియోకు కచ్చితంగా షేర్ ఆప్షన్ ఉంటుంది. ఈ షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి లేదా మీ యూసే ప్రొఫైల్ లింక్ ద్వారా మీరు ఫ్రెండ్ లేదా ఇతరులను ఇన్వైట్ చేయోచ్చు. ఫరల్ కోడ్ లింక్‌ని ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయోచ్చు.
    • మీరు షేర్ చేసిన లింక్ ఆధారంగా మీ ఫ్రెండ్ లేదా ఇతరులు యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయితే మీ ఖాతాలో 10 రివార్డు పాయింట్లు జమ అవుతాయి.

    3.) ప్రొఫైల్ షేర్

    • మీ ప్రొఫైల్ లింక్ లేదా యూసే యాప్‌లోని సెలబ్రిటీ ప్రొఫైల్ లింక్‌ని సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్ లాంటి వాటి ద్వారా షేర్ చేసి రివార్డు పాయింట్లు పొందొచ్చు.
    • మీరు షేర్ చేసిన లింక్ ఆధారంగా మీ ఫ్రెండ్ లేదా ఇతరులు యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయితే మీ ఖాతాలో 10 రివార్డు పాయింట్లు జమ అవుతాయి.

    ట్రాన్షక్షన్ హిస్టరీ

    విజయవంతంగా పూర్తయిన రిఫరల్ ఆధారంగా మీ అకౌంట్‌లో పాయింట్లు జమ అవుతాయి. మొత్తం 100 పాయింట్లు జమ అయిన తర్వాత వాటిని మీరు రిడిమ్ చేసుకోవచ్చు. రిడిమ్ చేసుకున్న పాయింట్లు మీ అకౌంట్‌లో మైనస్‌గా చూపిస్తాయి.

    రిడిమ్

    మీరు 100 పాయింట్లు పొందిన వెంటనే ఆమెజాన్ పే లేదా పేటీఎం ద్వారా రిడిమ్ చేసుకోవచ్చు. రిడిమ్ చేసుకోవడానికి మీరు పెట్టిన రిక్వెస్ట్ విజయవంతం అయితే ఈ విధంగా మేసేజ్ వస్తుంది.” “ Your request has been submitted successfully with SR no: ‘x’. Please allow us 1 to 2 weeks to process this request. Please contact us at feedback@yousay.tv after 2 weeks if you don’t hear from us regarding this request”. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv