స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పాలరాతి శిల్పంలా మెరిసిపోయింది. బుట్టబొమ్మ వైట్ డ్రెస్‌లో తళుక్కుమంది. ఈ అమ్మడు తన ఎద అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ పార్టీలో పూజా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా పూజా హెగ్డే.. సల్మాన్‌ఖాన్ సరసన నటించిన ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమాలో నటిస్తోంది.
-
Courtesy Twitter: Telugu FilmNagar
-
Courtesy Twitter: Telugu FilmNagar
-
Courtesy Twitter: Telugu FilmNagar
-
Courtesy Twitter: Telugu FilmNagar
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి